Suriya Surprises His Big Fan At His Wedding, Video Viral | Oneindia Telugu

2021-01-26 2,081

Suriya attends his fan club member Hari's wedding. See viral pics
#Suriya
#Kollywood
#Suriyafans
#AgaramFoundation


కోలీవుడ్ స్టేట్ హీరోలు ఎంతమంది ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న వారిలో సూర్య ఒకరు. రజినీకాంత్ కమల్ హాసన్ తరువాత తెలుగులో కూడా అతను అత్యదిక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఇక సూర్యకున్న ఫ్యాన్ ఫాలోవర్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళ్ లో అయితే సూర్య ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య సినిమా సినిమాకు మరింత ఎక్కువవుతోంది. ఇక ఇటీవల సూర్య అభిమాని పెళ్లికి వెళ్లి అందరికి షాక్ ఇచ్చాడు